సిలిండర్‌ పేలి గుడిసె దగ్ధం

ABN , First Publish Date - 2020-11-27T04:57:38+05:30 IST

సిలిండర్‌ పేలి నివాసపు గుడిసె దగ్ధమైంది. ఈ ఘట న మండలంలోని అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది.

సిలిండర్‌ పేలి గుడిసె దగ్ధం

రామారెడ్డి, నవంబరు 26: సిలిండర్‌ పేలి నివాసపు గుడిసె దగ్ధమైంది. ఈ ఘట న మండలంలోని అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం అన్నారం గ్రా మంలో చాట్ల రాజం ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలడంతో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. పత్తి అమ్మిన డబ్బులు రూ.లక్ష 50వేల నోట్లు కాలిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఐ వేణు పంచానామా నిర్వహించారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు నవీన్‌, నర్సింలు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-27T04:57:38+05:30 IST