‘ఏనుగు’ వస్తోంది

Published: Sun, 26 Jun 2022 00:54:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon

అరుణ్‌ విజయ్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏనుగు’. హరి దర్శకత్వం వహించారు. సి.హెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మాత. జులై 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా  నిర్మాతలు మాట్లాడుతూ ‘‘హరి అనగానే యాక్షన్‌ చిత్రాలే గురొస్తాయి. అయన ఎమోషన్‌ కూడా అద్భుతంగా పండించగలరన్న విషయం ‘ఏనుగు’ రుజువు చేస్తుంది. గొప్ప సందేశాత్మక చిత్రాన్ని తీశామని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించార’’న్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International