తొలి స్వర్ణం చైనాకే

ABN , First Publish Date - 2021-07-25T08:52:10+05:30 IST

టోక్యో తొలి స్వర్ణ పతకం చైనా ఖాతాలోకి చేరింది.

తొలి   స్వర్ణం చైనాకే

టోక్యో తొలి స్వర్ణ పతకం చైనా ఖాతాలోకి చేరింది. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్లో యాంగ్‌ కియాంగ్‌ ఒలింపిక్‌ రికార్డుతో  పసిడిని సొంతం చేసుకొంది. గోల్డ్‌ మెడల్‌  పోరులో రష్యన్‌ షూటర్‌ గలానా అనస్టాసియాపు కియాంగ్‌ను స్వల్ప తేడాతో ఓడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రిస్టీనీ నీనా కాంస్యం దక్కించుకుంది. 

Updated Date - 2021-07-25T08:52:10+05:30 IST