ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట

Published: Fri, 24 Jun 2022 23:59:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట స్వయంఉపాధి పథకాన్ని ప్రారంభిస్తున్న చల్లా ఆశ్లేషారెడ్డి

కడ్తాల్‌, జూన్‌ 24: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి సతీమణి ఆశ్లేషారెడ్డి కోరారు. మండల కేంద్రంలో పోలెపల్లి గ్రామానికి చెందిని కె.శ్రీనివా్‌సరెడ్డి ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి పథకాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీటీసీ జర్పుల దశరథ్‌నాయక్‌, పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, శ్రీనివా్‌సరెడ్డి, మండ్లీ రాములు, నేనావత్‌ బీక్యానాయక్‌, లక్ష్మీనర్సింహ్మరెడ్డి, చేగూరి వెంకటేశ్‌, జహంగీర్‌బాబా, రామకృష పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.