విధులకు వెళ్లిన నర్సుకు షాకింగ్ అనుభవం.. సిబ్బంది అంతా చూస్తుండగా ఓ వ్యక్తి చేసిన పని..

Published: Fri, 07 Jan 2022 21:37:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విధులకు వెళ్లిన నర్సుకు షాకింగ్ అనుభవం.. సిబ్బంది అంతా చూస్తుండగా ఓ వ్యక్తి చేసిన పని..

పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కోసారి షాకింగ్ ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. వివిధ కారణాలతో ఉద్యోగుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ఇటీవల బీహార్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విధులకు వెళ్లిన నర్సుకు వింత అనుభవం ఎదురైంది..

విధులకు వెళ్లిన నర్సుకు షాకింగ్ అనుభవం.. సిబ్బంది అంతా చూస్తుండగా ఓ వ్యక్తి చేసిన పని..

బీహార్‌లోని జాముయి జిల్లాలోని గ్రాస్‌రూట్‌ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా నర్సు విధులకు హాజరుకాలేదు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను మందలించారు. మరుసటి రోజు విధులకు వెళ్లిన ఆమెను అధికారులు మళ్లీ మందలించారు. ఇంతలో ఓ వ్యక్తి జోక్యం చేసుకుని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆమె కూడా ఆ వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి.. నర్సుపై చేయి చేసుకున్నాడు. ఉన్నట్టుండి జరిగిన ఈ ఘటనతో నర్సు కూడా తీవ్ర ఆవేదనకు గురైంది. అక్కడే ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గొడవ పెద్దది కాకుండా అక్కడున్న వారంతా ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతా చూస్తుండగా.. పెళ్లి మండపంపై వరుడిని కౌగిలించుకున్న యువతి.. చివరలో ట్విస్ట్ ఏంటంటే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..లేటు వయసులో పెళ్లి చేసుకుంటోందని అంతా హాజరయ్యారు.. పెళ్లి మండపంపై వరుడు స్థానంలో ఎవరున్నారో తెలుసుకుని.. videoగుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తల్లి.. ఈ ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!వారిద్దరూ డాక్టర్లు.. సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోని పెద్దలు.. ఆ ఒక్క కారణంతో..Viral video: ఛీ ఛీ.. ఇదేం హెయిర్ స్టైల్‌రా నాయనా.. హాట్ టాపిక్‌గా మారిన వీడియో.. videoభర్త వేరే ఇంటికి వెళ్లడాన్ని గమనించిన భార్య.. ఓ రోజు స్కూల్‌కి వెళ్లి రిజిస్టర్‌లో చూడగా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.