అతి పొడవైన అద్దాల వంతెన

ABN , First Publish Date - 2022-06-18T08:53:52+05:30 IST

ఈ వంతెనపై నడవాలంటే కాస్త గుండె ధైర్యం కావాల్సిందే. ఎందుకంటే ఇది మామూలు వంతెన కాదు.

అతి పొడవైన అద్దాల వంతెన

ఈ వంతెనపై నడవాలంటే కాస్త గుండె ధైర్యం కావాల్సిందే. ఎందుకంటే ఇది మామూలు వంతెన కాదు. అద్దాల వంతెన. వియత్నాంలో నిర్మించిన ఈ గ్లాస్‌ వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన అద్దాల వంతెనగా గుర్తింపు పొందింది. 492 అడుగుల ఎత్తులో, 2073 అడుగుల పొడవులోలోలోలలోలో నిర్మించారు. ఈ వంతెన పైనుంచి చూస్తే ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి. టెంపర్డ్‌ గ్లాస్‌తో నిర్మించిన ఈ వంతెనపై ఒకేసారి 450 మంది నిలుచోవచ్చు. అంత దృఢంగా నిర్మించారు. ఈ గాజు వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 

Updated Date - 2022-06-18T08:53:52+05:30 IST