High Court Direction: తక్షణమే ప్యాకేజీ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-08-11T22:33:32+05:30 IST

AP News: పోలవరం (Polavaram) నిర్వాసితులకు ఆర్‌‌అండ్‌ఆర్ ప్యాకేజీపై ఏపీ హైకోర్టు (AP High Court) విచారణ జరిగింది. ముంపు గ్రామాల్లో నివాసం లేరని ప్యాకేజీ నిరాకరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది.

High Court Direction: తక్షణమే ప్యాకేజీ ఇవ్వాలి

AP News: పోలవరం (Polavaram) నిర్వాసితులకు ఆర్‌‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లింపుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో విచారణ జరిగింది. ముంపు గ్రామాల్లో నివాసం లేరని ప్యాకేజీ నిరాకరించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. రాజకీయ కారణాలతో వందలాది మంది నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వకుండా వేధిస్తున్నారని లాయర్‌ శ్రవణ్‌కుమార్ వాదించారు. తక్షణమే పిటిషనర్‌కి ఆర్‌‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది. 

Updated Date - 2022-08-11T22:33:32+05:30 IST