అన్నదాతల దేశభక్తి

ABN , First Publish Date - 2022-08-12T05:52:11+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పలువురు ఫ్రీడం రన్‌లు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారికి తాము తీసిపోమని రైతులు చాటుతున్నారు.

అన్నదాతల దేశభక్తి
హుజూరాబాద్‌ నుంచి పర్కాల్‌ రోడ్‌పై జాతీయ జెండాలను ఎడ్లబండ్లకు కట్టుకొని వెళ్తున్న రైతులు

హుజూరాబాద్‌, ఆగస్టు 11: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పలువురు ఫ్రీడం రన్‌లు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారికి తాము తీసిపోమని రైతులు చాటుతున్నారు. ముగ్గురు రైతులు హుజూరాబాద్‌ సమీపంలోని పర్కాల్‌ రోడ్‌పై ఎడ్లబండ్లకు జాతీయ జెండాలు కట్టుకుని వెళ్తున్న దృశ్యం పలువురిని ఆకట్టుకుంది.  ఎడ్లబండ్లను ఆపి పలువురు సెల్ఫీలు దిగారు.

Updated Date - 2022-08-12T05:52:11+05:30 IST