14న ఓటీటీలోకి ద ప్రీస్ట్‌!

ABN , First Publish Date - 2021-04-11T05:35:53+05:30 IST

మమ్ముట్టి కథానాయకుడుగా నటించిన మలయాళ హారర్‌ సస్పెన్స్‌ చిత్రం ‘ద ప్రీస్ట్‌’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 14న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది

14న ఓటీటీలోకి ద ప్రీస్ట్‌!

మమ్ముట్టి కథానాయకుడుగా నటించిన మలయాళ హారర్‌ సస్పెన్స్‌ చిత్రం ‘ద ప్రీస్ట్‌’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ నెల 14న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఫాదర్‌ బెనడిక్ట్‌గా మర్డర్‌ మిస్టరీలని సాల్వ్‌ చేసే పాత్రలో  మమ్ముట్టి నటన ఆకట్టుకుంది. మంజు వారియర్‌ కీలకపాత్ర పోషించారు. 

Updated Date - 2021-04-11T05:35:53+05:30 IST