ఉపవాసం వెనక అసలైన రహస్యం ఇదే!
ABN , First Publish Date - 2021-06-20T13:41:08+05:30 IST
ఉపవాసం అంటే - వారంలో ఒకరోజు తిండి మానేసి పొట్టని పళ్లతో నింపేయడం కాదు.
ఉపవాసం అంటే - వారంలో ఒకరోజు తిండి మానేసి పొట్టని పళ్లతో నింపేయడం కాదు. అసలైన ఉపవాసానికి అర్థం వేరే ఉంది. శ్రీకృష్ణుడు, శంకరాచార్యుడు, రామకృష్ణులు, షిరిడి సాయి, మహాత్మాగాంధీ, వివేకానంద – ఇందరితో సంబంధం ఉన్న రహస్యం అది! మహాత్ములు చెప్పిన ఆ అసలైన ఉపవాసం పాటించగలిగితే మీరు ఆధ్యాత్మికంగా తప్పక ఎదుగుతారు. ఆధ్యాత్మికంగా నిజంగా ఛాలెంజ్ విసిరే అద్భుత సాధన అది. ఇంతకీ ఏంటా అద్భుత సాధన? ఏంటా ఛాలెంజ్? వీడియో తప్పకుండా చూడండి.
ఆధునిక కాలానికి సరిపడే అసలైన ఆధ్యాత్మికతకోసం... Spiritual Secrets ఛానెల్‌కి సబ్స్క్రయిబ్ చేయండి!