AP News: నెల్లూరులో పెట్రేగిపోతున్న రౌడీ మూఖలు

ABN , First Publish Date - 2022-09-24T16:08:36+05:30 IST

జిల్లాలో రౌడీ మూఖలు పెట్రేగిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 9 హత్యలు జరగడంతో నెల్లూరీయులు భయంతో వణికిపోతున్నారు.

AP News: నెల్లూరులో పెట్రేగిపోతున్న రౌడీ మూఖలు

నెల్లూరు: జిల్లాలో రౌడీ మూఖలు పెట్రేగిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో 9 హత్యలు జరగడంతో నెల్లూరీయులు భయంతో వణికిపోతున్నారు. ఇవాళ నగరం పరిధిలో మరో రెండు హత్యలు జరుగగా... ఒకరిపై హత్యాయత్నం జరిగింది.  అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు... నేరస్థులు, రౌడీషీటర్లని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. నేరాలను అదుపు చేయడంతో  పోలీసులు పూర్తి వైఫల్యం చెందారు. ఎస్పీ విజయరావు‌ తీరుపై తీవ్ర విమర్శలు  వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా, దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-09-24T16:08:36+05:30 IST