స్కానింగ్‌ కేంద్రాల్లో నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-06-16T04:56:49+05:30 IST

స్కానింగ్‌ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా ఇమ్యునై జేషన్‌ అధికారి, స్కానింగ్‌ కేంద్రాల తనిఖీ కమిటీ సభ్యుడు డాక్టరు కె.అప్పారావు ఆదేశించారు, మంగళవారం జీఎం ఆర్‌ కేర్‌ ఆసుపత్రిలో స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు.

స్కానింగ్‌ కేంద్రాల్లో నిబంధనలు పాటించాలి
స్కానింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న అప్పారావు

జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి అప్పారావు 

రాజాం, జూన్‌ 15: స్కానింగ్‌ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా ఇమ్యునై జేషన్‌ అధికారి, స్కానింగ్‌ కేంద్రాల తనిఖీ కమిటీ సభ్యుడు డాక్టరు కె.అప్పారావు ఆదేశించారు, మంగళవారం జీఎం ఆర్‌ కేర్‌ ఆసుపత్రిలో స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. లింగనిర్థారణ పరీక్షలు చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో కొవిడ్‌ నిబంధనలు అమలు చేయడం లేదని విమర్శలొస్తున్నాయని, ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

 

 


Updated Date - 2021-06-16T04:56:49+05:30 IST