గడపగడపలో అవే విన్నపాలు

ABN , First Publish Date - 2022-05-29T06:11:18+05:30 IST

మండలంలో గల ఎస్‌ఆర్‌పురం పంచాయతీ పరిధి కేదరవానిపాలెంలో శనవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

గడపగడపలో అవే విన్నపాలు
ప్రభుత్వ సంక్షేమ పఽథకాలు వివరిస్తున్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

పెందుర్తి, మే 28: మండలంలో గల ఎస్‌ఆర్‌పురం  పంచాయతీ పరిధి కేదరవానిపాలెంలో శనవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ని పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని పలువురు  విన్నవించారు. ఈ సందర్భంగా గడపగడపకి ఎమ్మెల్యే వెళ్లి, పథకాలు అందరికీ అందుతున్నాయో  లేదా ఆరా తీశారు. విద్యార్థులతో  ముచ్చటించిన ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌  విద్యా దీవెన, విద్యా వసతి దీవెన, అమ్మఒడి పథకాల ప్రయోజనాలు వివరించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మదుపాడ నాగమణి పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:11:18+05:30 IST