సంతూర్‌ బ్రాండ్‌ విలువ రూ.2,300 కోట్లు

Published: Tue, 28 Jun 2022 01:27:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి విప్రో కన్స్యూమర్‌ కేర్‌ కంపెనీకి చెందిన ‘సంతూర్‌’ సబ్బు బ్రాండ్‌ విలువ రూ.2,300 కోట్లు మించిపోయింది. కంపెనీ సీఈఓ వినీత్‌ అగర్వాల్‌ ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ‘సంతూర్‌’ లీడింగ్‌ బ్రాండ్‌గా ఉందని అన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.