దృశ్యం..

ABN , First Publish Date - 2022-08-19T05:16:24+05:30 IST

క్షణకాలం చమక్కుమని మెరిసి మాయమయ్యే అద్భుతాలు, సూర్యోదయం, సంధ్యాసమయాల్లో నీలాల నింగిలో ప్రకృతి సృష్టించే సప్తవర్ణాలు, చెరువు నీటిలో ప్రతిబింబించే అందం, కష్టజీవుల శ్రమ సౌందర్యం...

దృశ్యం..
మహబూబ్‌నగర్‌ మయూరి నర్సరీ వద్ద పచ్చని చెట్లమధ్య ఒంపులు తిరిగిన రోడ్డు

క్షణకాలం చమక్కుమని మెరిసి మాయమయ్యే అద్భుతాలు, సూర్యోదయం, సంధ్యాసమయాల్లో నీలాల నింగిలో ప్రకృతి సృష్టించే సప్తవర్ణాలు, చెరువు నీటిలో ప్రతిబింబించే అందం, కష్టజీవుల శ్రమ సౌందర్యం... ఇలా దృశ్యం ఏదైనా కావొచ్చు కెమెరా కన్ను పడితే శాశ్వతమవుతుంది. ‘ప్రపంచ ఫొటో గ్రఫీ డే’ సందర్భంగా ఆంధ్రజ్యోతి క్లిక్‌ మనిపించిన అద్భుతాలు మీ కోసం... 












Updated Date - 2022-08-19T05:16:24+05:30 IST