సంద్రంతో సమరం!

Jun 15 2021 @ 03:26AM

అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరంపై అలలు దాడి చేస్తున్నాయి. ఈ సమయంలోనే వేటకు వెళ్లిన మత్స్యకారులు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసలో ఒడ్డుకు చేరేందుకు తీవ్రంగా శ్రమించారు. అలలపై బోటుతో తేలిపోయారు. బోటు తిరగబడింది. మత్స్యకారులంతా సముద్రంలో పడిపోయారు. చివరకు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.