Advertisement

బీసీ సంక్షేమ సంఘ నాయకుల మౌన దీక్ష

Jul 6 2020 @ 05:16AM

టవర్‌ సర్కిల్‌ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజాల శ్రీనివాస్‌ పిలుపు మేరకు జిల్లా అధ్య క్షుడు గాజుల నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘ నాయకులు బడుగుల పోరాట మౌన దీక్షను విజయవంతం చేశారు. కరోనా వ్యధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రాష్ట్ర రాజధానిలో 50వేల పడకలతో పాటు, జిల్లా కేంద్రంలో 10వేల పడకలతో యుద్దప్రతిపదికన ఆసుపత్రులు నిర్మించాలని అన్నారు. భార్గవ్‌, సత్యనారాయణ,  మహేంధర్‌, సతీష్‌, కిషన్‌ పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement