నాంచారయ్య అరెస్టుకు రంగంసిద్ధం

ABN , First Publish Date - 2020-08-09T09:55:32+05:30 IST

నగరంలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాంచారయ్య అరెస్టుకు రంగం సిద్ధమైంది.

నాంచారయ్య అరెస్టుకు రంగంసిద్ధం

రెండు సెక్షన్ల కింద కేసు నమోదు


విజయవాడ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాంచారయ్య అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆస్పత్రిలో పనిచేసి విధుల నుంచి తొలగించిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌.. ఆయనపై దిశ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై ఐపీసీ 354ఎం, 367 కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. 

Updated Date - 2020-08-09T09:55:32+05:30 IST