పొలికపాడు ఉప సర్పంచ్‌ను తొలగించాలి

ABN , First Publish Date - 2021-11-28T05:09:11+05:30 IST

మండలంలోని పొలికపాడ్‌ ఉప సర్పంచ్‌ అశోక్‌రెడ్డిని తొలగించాలని గ్రామ పంచాయతీ మెజార్టీ వార్డు సభ్యులు శని వారం జిల్లా పంచాయతీ అధికారికి తీర్మాన పత్రాన్ని అందించారు.

పొలికపాడు ఉప సర్పంచ్‌ను తొలగించాలి
డీపీవోకు వినతిపత్రం ఇస్తున్న వార్డు సభ్యులు

- డీపీవోకు వార్డు సభ్యుల వినతి


గోపాల్‌పేట, నవంబరు  27 : మండలంలోని పొలికపాడ్‌ ఉప సర్పంచ్‌ అశోక్‌రెడ్డిని తొలగించాలని గ్రామ పంచాయతీ మెజార్టీ వార్డు సభ్యులు శని వారం జిల్లా పంచాయతీ అధికారికి తీర్మాన పత్రాన్ని అందించారు. గ్రామం లో 12మంది వార్డు సభ్యులకు గాను ఎనిమిది మంది నూతన ఉప సర్పంచ్‌ను నియమించాలని తీర్మానం చేస్తూ డీపీవోకు వినతిపత్రం అందించారు. 

Updated Date - 2021-11-28T05:09:11+05:30 IST