టీ20 సిరీస్‌ ఇంగ్లండ్‌దే

Jul 22 2021 @ 03:01AM

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను ఇంగ్లండ్‌ 2-1తో కైవసం చేసుకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఆఖరి, మూడో టీ20లో మోర్గాన్‌ సేన 3 వికెట్లతో గెలుపొందింది. తొలుత రిజ్వాన్‌ (76 నాటౌట్‌)రాణించడంతో పాక్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు సాధించింది. ఛేదనలో జాసన్‌ రాయ్‌ (64) చెలరేగడంతో ఇంగ్లండ్‌ 19.4 ఓవర్లలో 155/7 స్కోరు చేసి నెగ్గింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.