Viral Video: ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..

Published: Tue, 24 May 2022 18:21:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..

కొన్ని జంతువులు ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అప్పటిదాకా సైలెంట్ ఉన్న జంతువులు ఉన్నట్టుండి బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే సాధారణంగా శాంతంగా ఉండే ఏనుగులు కూడా ఒక్కోసారి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఏనుగు కూడా ఇలాగే చేసింది. కొందరు యువతులు ఓ ఏనుగును ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ సమయంలో ఏనుగుకు ఒక్కసారిగా చిర్రెత్తుకొస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొందరు యువతులు జంతువులను చూసేందుకు జూకు వెళ్తారు. ఆ సమయంలో ఓ ఏనుగు వద్ద ఆగి ఆసక్తిగా గమనిస్తుంటారు. ఏనుగు తొండాన్ని నిమురుతూ సరదాగా గడుపుతుంటారు. ఏనుగు కూడా మొదట శాంతంగా ఉంటుంది. ఈ సమయంలో కొందరు ఫొటోలు తీసుకుంటుంటారు. అదే సమయంలో ఓ యువతి ఏనుగును ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న ఏనుగుకు ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకుంటుంది. నన్నే ఫొటో తీసేందుకు ప్రయత్నిస్తావా అనుకుందో ఏమో.. యువతిపై మొఖంపై తొండంతో గట్టిగా ఒక దెబ్బ వేస్తుంది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

నడి రోడ్డుపై వాహనాలు తిరుగుతుండగా.. యువకుడు చేసిన పనికి అంతా షాక్.. వైరల్ అవుతున్న వీడియో..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

అబార్షన్‌కు అనుమతి కోసం హైకోర్టు‌కు ఓ యువతి.. ఆమె చెప్పిన నిజాలు విని నివ్వెరపోయిన న్యాయమూర్తి.. చివరకు..కూతురు ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. జరిగిన ఘటన గురించి బాలిక చెప్పింది విని అంతా షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇంటికి రండి పెళ్లి చేస్తామన్న యువతి తల్లిదండ్రులు.. అయితే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కూతురు.. ఏమంటోందంటే..మండపంలోకి వెళ్లగానే కళ్లు తిరిగి కిందపడ్డ వరుడు.. ఒక్కసారిగా విగ్గు ఊడిపోవడంతో.. చివరకు వధువు చేసిన పని..Viral Video: ఈ జింకను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతుందో మీరే చూడండి.. videoకవలలు కావడంతో భర్తను గుర్తుపట్టలేకపోయిన భార్య.. దీన్నే అవకాశంగా తీసుకున్న అన్న.. తమ్ముడు లేని సమయంలో..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.