గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు

ABN , First Publish Date - 2021-07-25T05:51:41+05:30 IST

మండలంలోని మల్లెవేముల గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి మేకల కోసం వెళ్లి వక్కిలేరు గల్లంతయ్యాడు.

గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు

చాగలమర్రి, జూలై 24: మండలంలోని మల్లెవేముల గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తి మేకల కోసం వెళ్లి వక్కిలేరు గల్లంతయ్యాడు. 24 గంటలు దాటినా ఆచూకీ లభించలేదు. ఎస్‌ఐ మారుతి, హెడ్‌కానిస్టేబుల్‌ రామగోవిందరెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది వక్కిలేరులో చిట్టిబాబు కోసం శనివారం గాలించారు. 



Updated Date - 2021-07-25T05:51:41+05:30 IST