నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో చోరీ

ABN , First Publish Date - 2021-11-09T01:20:27+05:30 IST

జిల్లాలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. గూడూరు

నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో చోరీ

నెల్లూరు: జిల్లాలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. గూడూరు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద సినీ ఫక్కీలో నగదును దుండగులు దొంగిలించారు. రాజ్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్‌లో డ్రా చేసి స్కూటీలో ఉంచారు. లక్షా 20 వేల రూపాయలను స్కూటీ నుంచి తీసి ముగ్గురు గుర్తు తెలియని దుండగులు పరారు అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం సృష్టించింది. 


Updated Date - 2021-11-09T01:20:27+05:30 IST