Hyderabad: ట్రాన్స్ జెండర్స్ ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2022-05-17T17:20:06+05:30 IST

ట్రాన్స్ జెండర్స్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగ 2 మొబైల్ ఫోన్లతో ఉడాయించాడు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ వివేక్ నగర్ కాలనీలో ట్రాన్స్

Hyderabad: ట్రాన్స్ జెండర్స్ ఇంట్లో చోరీ

Hyderabad:  ట్రాన్స్ జెండర్స్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగ 2 మొబైల్ ఫోన్లతో ఉడాయించాడు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ వివేక్ నగర్ కాలనీలో ట్రాన్స్ జెండర్స్ నివాసం ఉంటున్నారు. రాత్రి 12:30 గంటలకు వారి ఇంటి వద్ద కాపు కాసిన దొంగ, అవకాశం దొరకగానే ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో విలువైన వస్తువులేమీ దొరక్కపోవడంతో 2 మొబైల్ ఫోన్లను దొంగిలించాడు. ట్రాన్స్ జెండర్స్ ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తిస్తామని చెబుతున్నారు.  

Updated Date - 2022-05-17T17:20:06+05:30 IST