పొట్టేళ్ల దొంగతనం..

ABN , First Publish Date - 2021-01-24T05:54:03+05:30 IST

మండలంలోని కొలుములపల్లె గ్రామానికి చెందిన రామేశ్వరమ్మకు చెందిన ఒక పొటేలు, వెల్దుర్తి మండలం సర్పరా జ్‌పురం గ్రామానికి చెందిన గొల్ల సంజన్న అనే వ్యక్తికి చెందిన మూడు పొటేళ్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిం చారు.

పొట్టేళ్ల  దొంగతనం..

 బేతంచెర్ల, జనవరి 23: మండలంలోని కొలుములపల్లె గ్రామానికి చెందిన రామేశ్వరమ్మకు చెందిన ఒక పొటేలు, వెల్దుర్తి మండలం సర్పరా జ్‌పురం గ్రామానికి చెందిన గొల్ల సంజన్న అనే వ్యక్తికి చెందిన మూడు పొటేళ్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిం చారు. దీంతో రూ.46 వేలు నష్టం వాటిల్లిందని బాధితులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచా రణ చేస్తున్నట్లు  హెడ్‌ కానిస్టే బుల్‌ బీవీ రమణ తెలిపారు.


Updated Date - 2021-01-24T05:54:03+05:30 IST