డీలర్లకు ఈపాస్ మిషన్లు పంపిణీ చేస్తున్న అదనపు కలెక్టర్
- అదనపు కలెక్టర్ వేణుగోపాల్
- రేషన్ డీలర్లకు ఈ పాస్ మిషన్లు పంపిణీ
వనపర్తి అర్బన్, జూన్ 22: జిల్లాలోని రేషన్ డీలర్లకు రేషన్ పంపిణీలో నెట్వర్క్ సమస్య ఉండదని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నా రు. బుధవారం జిల్లావ్యాప్తంగా కలెక్టరేట్లో రేషన్ డీలర్లకు 4జీ ఈ పాస్ మిషన్లను పంపి ణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని నెలలుగా నెట్వర్క్ సమస్యతో డీలర్లు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఆ సమస్యను గుర్తించి 4జీ ఈపాస్ మిషన్లు పం పిణీ చేసినట్లు తెలిపారు. డీలర్లు ఈ మిషన్లను సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులకు సకాలం లో రేషన్ అందజేయాలని సూచించారు. అదే విధంగా ఈనెలకు సంబంధించిన ఉచిత బి య్యం కూడా ఈనెల 27లోగా ప్రతీ ఒక్కరికి అందజేయాలని సూచించారు. డీలర్ల సమస్య లు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శా ఖ అధికారి కొండల్రావు, డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చురాం, డీలర్లు పాల్గొన్నారు.