ఈ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ ఫుల్‌ డేంజర్‌

ABN , First Publish Date - 2022-06-25T10:19:37+05:30 IST

సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే సమస్తాన్ని చుట్టేయడం మాటను కాసేపు పక్కన పెడదాం. అలెర్ట్‌గా ఉండకపోతే కొంపలు మునిగే పనులు కూడా జరుగుతాయి.

ఈ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ ఫుల్‌ డేంజర్‌

సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే సమస్తాన్ని చుట్టేయడం మాటను కాసేపు పక్కన పెడదాం. అలెర్ట్‌గా ఉండకపోతే కొంపలు మునిగే పనులు కూడా జరుగుతాయి. దీనికి మంచి ఉదాహరణ ప్రమాదకరమైన యాప్స్‌. వీటితో సొమ్ములు గుల్లవటం కొత్త ట్రెండ్‌. డేటా, మనీ సంగ్రహణలో ఆరితేరిన కొన్ని యాప్స్‌ను సెక్యూరిటీ రీసెర్చర్లు ఎవిడెన్స్‌తో పట్టుకున్నారు. వీటిలో చాలా వాటిని ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’ నుంచి తొలగించారు. ఎవరైనా యూజర్లు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే వారు కూడా ఆ యాప్స్‌ను డిలీట్‌ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రమాదకర యాప్స్‌లో కొన్నింటికి యాభై వేలకు మించి డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. అలాగే 4.8 స్టార్‌ యూజర్‌ రేటింగ్‌ వీటికి ఉంది. ఈ ప్రమాదరకర యాప్స్‌ ఏవంటే


డాక్యుమెంట్‌ మేనేజర్‌

కాయిన్‌ ట్రాక్‌ లోన్‌ - ఆన్‌లైన్‌ లోన్‌

కూల్‌ కాలర్‌ స్ర్కీన్‌

పీఎస్‌డీ ఆత్‌ ప్రొటెక్టర్‌

ఆర్‌జీబీ ఎమోజీ కీబోర్డ్‌

కెమెరా ట్రాన్స్‌లేటర్‌ ప్రొ

ఫాస్ట్‌ పీడీఎఫ్‌ స్కానర్‌

ఎయిర్‌ బెలూన్‌ వాల్‌పేపర్‌

లర్‌ఫుల్‌ మెసెంజర్‌

తుగ్‌ ఫొటో ఎడిటర్‌

ఎనిమె వాల్‌పేపర్‌

స్‌ ఎస్‌ఎంఎస్‌

హ్యాపీ ఫొటో కాలేజ్‌

పెల్లెట్‌ మెసేజెస్‌

స్మార్ట్‌ కీబోర్డ్‌

4కె వాల్‌పేపర్స్‌

ఒరిజినల్‌ మెసేంజర్‌ 

Updated Date - 2022-06-25T10:19:37+05:30 IST