దొంగలు వస్తున్నారు

Published: Thu, 18 Aug 2022 07:09:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దొంగలు వస్తున్నారు

శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. సతీష్‌ త్రిపుర దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది.సెప్టెంబరు 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ రిలీజ్‌ డేట్‌తో ఓ పోస్టర్‌ను చిత్రబృందం వదిలింది. ప్రీతి అస్రాని కథానాయిక. సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International