
అమరావతి: అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏపీ బడ్జెట్ మాయల మరాఠీ బడ్జెట్ అని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. అప్పులు తెచ్చి అంకెల గారడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని సంక్షేమానికి ఖర్చుచేయడం లేదన్నారు. గత బడ్జెట్‌లో దోచిందెంత, దాచింది ఎంతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు, ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి