
ముంబై : LIC స్టాక్ 8 % పడిపోయినప్పటికీ... HUL, ICICIలను మించి మరీ... భారతదేశపు ఐదవ అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. LIC షేర్లు రూ. 867.20 వద్ద లిస్ట్ కాగా, ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 902-రూ. 949 గా నిర్ణయించారు. IPO వేలం ప్రక్రియకు సంబంధించిన ఆరు రోజుల్లో అందించిన షేర్ల సంఖ్య కంటే 2.95 రెట్లు దాని IPO సబ్‌స్క్రైబ్ కావడంతో... LIC IPO పెట్టుబడిదారుల నుండి మంచి డిమాండ్‌నే నమోదు చేసుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5.48 లక్షల కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి