చంపుతామని బెదిరించారు!

ABN , First Publish Date - 2022-09-25T06:43:44+05:30 IST

ఐయామ్‌ ఎ జర్నలిస్ట్‌ బై ట్రైనింగ్‌.. టీచర్‌ బై ప్రొఫెషన్‌.. లెజిస్లేటర్‌ బై ఆక్సిడెంటల్‌

చంపుతామని బెదిరించారు!

ఐయామ్‌ ఎ జర్నలిస్ట్‌ బై ట్రైనింగ్‌.. టీచర్‌ బై ప్రొఫెషన్‌.. లెజిస్లేటర్‌ బై ఆక్సిడెంటల్‌!

పోరాడితే పోయేదేమీ లేదు. 

ఎప్పుడు కూడా ఏ ఐడియాలజీకి బానిస కాలేదు.

బూర్జువా మీడియా పట్టించుకోకపోతే..? 


డిజిటల్‌ టెక్నాలజీ వచ్చాక ఎవరి మీడియా వారిదే.

ప్రజలకే న్యూట్రాలిటీ లేదు. నా ట్వీట్‌ను కేటీఆర్‌ రీట్వీట్‌ చేస్తే.. నా అకౌంట్‌ మేనేజ్‌ చేసేది టీఆర్‌ఎస్‌ అనేది కొందరి విమర్శ.

రాజకీయనాయకులందరినీ కూర్చోబెట్టి మంత్రోపదేశం చేస్తే మారుతారా?


ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే

ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌

ఈ రోజు రాత్రి ఏబిఎన్‌లో 8.30కి

Updated Date - 2022-09-25T06:43:44+05:30 IST