most wanted: క్రిమినల్స్ ముగ్గురి అరెస్ట్

ABN , First Publish Date - 2021-07-13T18:04:04+05:30 IST

పలు హత్య కేసుల్లో నిందితులైన కరడుకట్టిన ముగ్గురు క్రిమినల్స్ ను హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్...

most wanted: క్రిమినల్స్ ముగ్గురి అరెస్ట్

గురుగ్రామ్ (హర్యానా): పలు హత్య కేసుల్లో నిందితులైన కరడుకట్టిన ముగ్గురు క్రిమినల్స్ ను హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. హర్యానాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అశోక్ పరారీలో ఉండటంతో అతని ఆచూకీ చెప్పిన వారికి లక్షరూపాయల రివార్డు ఇస్తామని పోలీసుశాఖ ప్రకటించింది. కరడుకట్టిన, మోస్ట్ వాంటెడ్ నేరగాడు అశోక్ తోపాటు ముగ్గురు నిందితులను హర్యానా పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించనున్నారు. నేరగాళ్లు ముగ్గురు పలు హత్య కేసుల్లో నిందితులని హర్యానా టాస్క్ ఫోర్స్ ఎస్పీ నరేంద్ర కడియాన్ చెప్పారు. 

Updated Date - 2021-07-13T18:04:04+05:30 IST