మూడు నెలల్లోనే Bengaluru పాలికె ఎన్నికలు

ABN , First Publish Date - 2022-01-22T16:56:13+05:30 IST

మరో మూడు నెలల్లోనే బెంగళూరు పాలికె ఎన్నికలు జరగనున్నాయని గృహనిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణ తెలిపారు. శుక్రవారం గోవిందరాజనగర్‌లో సిద్దగంగ మఠాధిపతి శివకుమారస్వామిజీ వర్ధంతిని పురస్కరించుకుని జ

మూడు నెలల్లోనే Bengaluru పాలికె ఎన్నికలు

బెంగళూరు: మరో మూడు నెలల్లోనే బెంగళూరు పాలికె ఎన్నికలు జరగనున్నాయని గృహనిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణ తెలిపారు. శుక్రవారం గోవిందరాజనగర్‌లో సిద్దగంగ మఠాధిపతి శివకుమారస్వామిజీ వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మరో మూడునెలలోగా బెంగళూరు పాలికె ఎన్నికలు జరుపుతామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో చర్చించామన్నారు. పార్టీ పరంగా కూడా కసరత్తు సాగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకు అనుకూలంగా ఉందన్నారు. 

Updated Date - 2022-01-22T16:56:13+05:30 IST