టైడ్‌ జీడీసీలో 180 మంది నిపుణుల నియామకం

ABN , First Publish Date - 2021-03-04T06:14:33+05:30 IST

యూకేకు చెందిన టైడ్‌ హైదరాబాద్‌లోని గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రం (జీడీసీ)లో నిపుణుల..

టైడ్‌ జీడీసీలో 180 మంది నిపుణుల నియామకం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యూకేకు చెందిన టైడ్‌ హైదరాబాద్‌లోని గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ కేంద్రం (జీడీసీ)లో నిపుణుల సంఖ్యను పెంచనుంది. 2021 చివరి నాటికి  180 మంది ఇంజినీర్లు, నిపుణులను నియమించనున్నట్లు ప్రకటించింది. 

Updated Date - 2021-03-04T06:14:33+05:30 IST