ఫారెస్ట్ అధికారిపై కలప స్మగ్లర్ల దాడి

ABN , First Publish Date - 2022-04-07T02:30:21+05:30 IST

ఫారెస్ట్ అధికారి వెంకటేష్‌పై కలప స్మగ్లర్ల

ఫారెస్ట్ అధికారిపై కలప స్మగ్లర్ల దాడి

నాగర్‌కర్నూలు: ఫారెస్ట్ అధికారి వెంకటేష్‌పై కలప స్మగ్లర్ల దాడి చేశారు. మినుమూటి దగ్గర కలప తరలింపును అధికారి వెంకటేష్‌ అడ్డుకున్నారు. దీంతో వెంకటేష్‌పై దాడిచేసి ఏడుగురు స్మగ్లర్లు పరారయ్యారు. ఈ ఘటనలో  వెంకటేష్‌కు గాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ  స్మగ్లర్ల ను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-04-07T02:30:21+05:30 IST