బొద్దింకల బెడద పోవాలంటే..!

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

బీరువాలో బట్టల మధ్య కర్పూరం బిళ్లలను లేదా నాఫ్తలిన్‌ బిళ్లలను పెడితే బొద్దింకలు వాటిల్లో చేరవు. బొద్దింకలు వచ్చే ప్రదేశాల్లో బేకింగ్‌ సోడాను చల్లితే కూడా బొద్దింకలు ఇంట్లో చేరవు...

బొద్దింకల బెడద పోవాలంటే..!

  1. బీరువాలో బట్టల మధ్య కర్పూరం బిళ్లలను లేదా నాఫ్తలిన్‌ బిళ్లలను పెడితే బొద్దింకలు వాటిల్లో చేరవు.
  2. బొద్దింకలు వచ్చే ప్రదేశాల్లో బేకింగ్‌ సోడాను చల్లితే కూడా బొద్దింకలు ఇంట్లో చేరవు. 
  3. నిమ్మకాయను చిన్న ముక్కలుగా తరిగి సింకులో వేస్తే అక్కడికి బొద్దింకలు రావు. వాడేసిన నిమ్మకాయ తొక్కలను కూడా సింకులో వేస్తుంటే బొద్దింకలు రావు.

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST