
తిరుమలలో: తిరుమల(Tirumala) శ్రీవారి కొండపై భక్తులు రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. అలాగే నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.52 కోట్ల ఆదాయం వచ్చింది. నిన్న శ్రీవారిని 75,345 మంది భక్తులు దర్శించుకోగా... 36,091 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
ఇవి కూడా చదవండి