రేపు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

ABN , First Publish Date - 2022-05-20T19:36:00+05:30 IST

రేపు తిరుమల(Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)

రేపు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

తిరుమల : రేపు తిరుమల(Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విడుదల చేయనుంది. జులై, ఆగస్టు మాసానికి సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 25 వేల టిక్కెట్లు విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల కానున్నాయి.

Updated Date - 2022-05-20T19:36:00+05:30 IST