
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్‌రెడ్డి, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ రవిప్రకాష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.