నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

Published: Sat, 21 May 2022 08:12:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

తిరుమల : నేడు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులై, ఆగస్టు మాసం దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 25 వేల టిక్కెట్ల చొప్పున విడుదల చేయనుంది. ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.