తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-12T14:08:16+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటలు సమయం పడుతోంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటలు సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 63,754 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడిచింది. శ్రీవారికి 30,790 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

Updated Date - 2022-08-12T14:08:16+05:30 IST