తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం స్వామివారికి నంది వాహన సేవ నిర్వహించారు. అలాగే రాత్రికి గజ, సింహ వాహన సేవలు నిర్వహించనున్నారు. అర్ధరాత్రి నుంచి ఆదిదంపతుల కళ్యాణోత్సవం జరుగనుంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.
ఇవి కూడా చదవండి