నేటి నుంచి శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-06T13:24:14+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి.

నేటి నుంచి శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషన్ అవార్డు గ్రహీత పి. సుశీల సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు.  

Updated Date - 2021-03-06T13:24:14+05:30 IST