తిరువూరు నియోజకవర్గంలో 2,08,397 మంది ఓటర్లు

ABN , First Publish Date - 2021-01-17T05:55:22+05:30 IST

నియోజకవర్గంలో మొత్తం 2,08,397 మంది ఓటర్లలో పురుషులు 1,03,912, స్త్రీలు 1,04,476 ఇతరులు 9మంది ఓటర్లు ఉన్నారు

తిరువూరు నియోజకవర్గంలో 2,08,397 మంది ఓటర్లు

తిరువూరు, జనవరి 16 : నియోజకవర్గంలో మొత్తం 2,08,397 మంది ఓటర్లలో పురుషులు 1,03,912, స్త్రీలు 1,04,476 ఇతరులు 9మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల తుది జాబితాను తహసీల్దార్‌ స్వర్గం నరసింహారావు శనివార విడుదల చేసి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. మండలాల వారీగా.. గంపలగూడెం మొత్తం 58,823, పురుషులు 29,327, స్త్రీలు 29,495, ఇతరులు 1, తిరువూరు 63,541, పురుషులు 31,505, స్త్రీలు 32,033, ఇతరులు 3, విస్సన్నపేట 47,214, పురుషులు 23,450, స్త్రీలు 23,760, ఇతరులు 4, ఎ.కొండూరు 38,819, పురుషులు 19,630, స్త్రీలు 19,188, ఇతరులు 1 ఓటరు ఉన్నారు. 

Updated Date - 2021-01-17T05:55:22+05:30 IST