నేడు వేపకాయల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

నేడు వేపకాయల బతుకమ్మ

నేడు వేపకాయల బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (శనివారం) నాడు బియ్యప్పిండిని వేయించి, బెల్లం కలిపి వేపకాయ ఆకారంలో చేసిన వంటను చేసి గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘వేపకాయల బతుకమ్మ’ అంటారు. చేమంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు. 


నైవేద్యం: వేయించిన బియ్యప్పిండి, బెల్లం కలిపి చేసిన వంటకం

Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST