నేడు మారెళ్ళలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

Published: Tue, 18 Jan 2022 00:08:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 నేడు మారెళ్ళలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవానికి ముస్తాబైన మారెళ్లలో స్వర్గీయ ఎన్‌టీఆర్‌ విగ్రహం

హాజరు కానున్న జిల్లా ప్రముఖులు 

ముండ్లమూరు, జనవరి 17 : మండలంలోని మారెళ్ల బస్టాండ్‌ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మంగళవారం సాయంత్రం జరగనున్నట్టు నిర్వాహకులు, మాజీ ఎంపీటీసీ సుంకర రాఘవరెడ్డి తెలిపారు. ఎన్‌టీఆర్‌ వర్ధంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, అద్దంకి, కొండప, పర్చూరు శాసన సభ్యులు గొట్టిపాటి రవి కుమార్‌, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.