నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2022-08-12T14:28:17+05:30 IST

నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Prices: నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం వరకూ నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల(22 carots) బంగారం ధర (10 గ్రాములు) రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,650 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.58,900 లుగా ఉంది. రూ.200 మేర పెరిగింది. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో(Main cities) మాత్రం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. 


బంగారం ధరలు..


హైదరాబాద్‌(Hyderabad)లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,650

విజయవాడ(Vijayawada)లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,650

ఢిల్లీ(Delhi)లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,870

ముంబై(Mumbai)లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,650

చెన్నై(Chennai)లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,290

కోల్‌కతా(Kolkatha)లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,350.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,650

బెంగళూరు(Bangalore)లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,400.. 24 క్యారెట్ల క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,710


వెండి ధరలు..


ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,900

ముంబైలో కిలో వెండి ధర రూ.58,900

చెన్నైలో కిలో వెండి ధర రూ.64,200

బెంగళూరులో కిలో వెండి ధర రూ.64,200

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,200

విజయవాడలో కిలో వెండి ధర రూ.64,200

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.64,200

Updated Date - 2022-08-12T14:28:17+05:30 IST