కేంద్ర మంత్రి సమక్షంలో BJPలో చేరిన టాలీవుడ్ నటుడు

ABN , First Publish Date - 2022-05-30T19:28:33+05:30 IST

కేంద్ర మంత్రి సమక్షంలో BJPలో చేరిన టాలీవుడ్ నటుడు

కేంద్ర మంత్రి సమక్షంలో BJPలో చేరిన టాలీవుడ్ నటుడు

హైదరాబాద్ సిటీ/నల్లకుంట : సినీనటుడు బాలాజీ (Actor Balaji) బీజేపీ (BJP) మైనారిటీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్‌ ఎం.ఐజాక్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishan Reddy) సమక్షంలో బీజేపీలో చేరారు. బాలాజీని ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-05-30T19:28:33+05:30 IST