మొదటి రోజు ముగిసిన టోనీ కస్టడీ

ABN , First Publish Date - 2022-01-30T00:11:04+05:30 IST

డ్రగ్ కేసులో ప్రధాన సూత్రధారి టోనీ కస్టడీ

మొదటి రోజు ముగిసిన టోనీ కస్టడీ

హైదరాబాద్: డ్రగ్ కేసులో ప్రధాన సూత్రధారి టోనీ కస్టడీ మొదటి రోజు ముగిసింది. మొదటి రోజు విచారణలో టోనీ వివరాలను పోలీసులు సేకరించారు. వ్యక్తిగత వివరాలతో స్టేట్‌మెంట్‌‌ను స్పెషల్ టీమ్ రికార్డ్‌ చేసింది. టోనీ ఏజెంట్స్, డ్రగ్‌ నెట్‌వర్క్‌ బ్రేక్‌ చేసే కోణంలో ప్రశ్నించారు. ముంబయి, గోవా ఏజెంట్స్  చైన్‌లో హైదరాబాద్ లింకులపై ఆరా పోలీసులు తీశారు. ఇంటర్నేషనల్‌ డ్రగ్ రాకెట్‌ టార్గెట్‌గా చేసుకుని సిటీ పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ చేశారు. స్టార్ బాయ్ కోణంలో ఇంగ్లీషు భాషలోనే పలు ప్రశ్నలను పోలీసులు సంధించారు. స్టార్ బాయ్ టార్గెట్‌గా ట్రాన్సలేటర్‌తో ప్రశ్నలను  పోలీసులు అడిగారు. ఇప్పటికే ముంబైలోని అందేరిలో పలువు కీలక ప్లేడ్లర్ల సమాచారాన్ని NCBకి సిటీ పోలీసులు చేరవేశారు. 


హైదరాబాద్‌లోని సప్లైయర్లకు, టోనీకి లింక్స్ పై పోలీసులు అరా తీశారు. 

Updated Date - 2022-01-30T00:11:04+05:30 IST