రేపు నాగార్జునసాగర్‌కు రేవంత్

Published: Thu, 28 Apr 2022 10:44:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రేపు నాగార్జునసాగర్‌కు రేవంత్

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రేపు(శుక్రవారం) నాగార్జున సాగర్‌‌లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్ సభ సన్నాహక సమావేశంలో టీపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సీనియర్ నేత జానారెడ్డి హాజరుకానున్నారు. కాగా... రేవంత్ ఉమ్మడి నల్గొండ పర్యటనపై కోమటిరెడ్డి, ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు ఎవరు రావద్దని కోమటిరెడ్డి బాహాటంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు సాగర్‌లో జరగబోయే రేవంత్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.